- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భయానకం.. హజర్ పైల్వాన్ తల చితక్కొట్టారు
by Sumithra |

X
దిశ, జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్రి గ్రామానికి చెందిన హజర్ పైల్వాన్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు ఆదివారం కిరాతకంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, పాత కక్ష్యలే నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story