- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచిదే!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఆందోళనల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి.సుబ్రమణియన్ మద్దతిచ్చారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన. కానీ, దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలని’ ఫిక్కీ ఎఫ్ఎల్ఓ సమావేశంలో ఆయన చెప్పారు.
Advertisement
Next Story