- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లైన నాలుగు రోజులకే వరుడు మృతి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వివాహం అయిన నాలుగు రోజులకే మృతి చెందాడు. ఈ ఘటన మద్దికేరలో చోటుచేసుకుంది. బాషా అనే వ్యక్తికి నాలుగు రోజుల క్రితం వివాహం అయింది. అయితే బాషా గురువారం ఉదయం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story