- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనాధాశ్రమంలో యువకుడిపై పైశాచికత్వం..
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనాధాశ్రమంలో ర్యాగింగ్ పేరిట సహచరులు ఓ యువకుడి బట్టలు విప్పించారు. అనంతరం దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విషయం బయటకు తెలియడంతో సహచరుల్లో ముఖ్యుడు వాసు పరారయ్యాడు. ఈ ఘటన గన్నవరం బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాధాశ్రమంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై చర్యలకు ఆదేశించినట్లు అనాధాశ్రమం నిర్వాహకులు వెల్లడించారు.
Next Story