బాంబును కొరికిన ఆవు.. ఛిద్రమైన నోరు

by srinivas |
బాంబును కొరికిన ఆవు.. ఛిద్రమైన నోరు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొన్నది. పెదపంజాణి మండలం కోగిలేరులో వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఓ ఆవు కొరికింది. దీంతో ఆ బాంబు పేలి ఆవు నోరు ఛిద్రమైంది. అనంతరం ఆ ఆవు నోటి నుంచి తీవ్రంగా రక్తశ్రావమైంది. దీంతో ఆ ఆవును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story