ఊర్వశీ హాట్ ఫొటోలు వైరల్

by  |
ఊర్వశీ హాట్ ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ బాలీవుడ్ నటి గురించి ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఆమె ఫొటోలను చూసి రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. విషయమేమంటే.. ఊర్వశీ రౌటేలా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఆ ఫొటోలు హాట్ హాట్ గా ఉన్నాయంట. నెటిజన్లు, అభిమానులు ఆ ఫొటోలను అలానే చూస్తూ అత్తుక్కుపోతున్నారంట. ప్రస్తుతం ఆ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఫొటోలు బాగున్నాయంటూ కామెంట్లు కూడా భారీగా పెడుతున్నారంట.


Next Story

Most Viewed