- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మద్యం బాటిళ్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా

X
దిశ, జనగామ: మద్యం బాటిళ్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన సంఘటన శుక్రవారం ఉదయం జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైన్స్ లో లిక్కర్ బాటిళ్లు దింపేందుకు పెంబర్తి గ్రామం వద్ద యూటర్న్ తీసుకుంటున్న బొలెరో వాహనం టైరు పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story