- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘మోదీ బొమ్మ లేకపోవడం దారుణం’
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: 104, 108 వాహనాలపై ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ వేయకపోవడం దారుణం, వీటి నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు. వాహనాలకు కేవలం రాజశేఖర్ రెడ్డి బొమ్మలు వేసి సీఎం జగన్ ప్రారంభించడం దారుణమని విమర్శించారు. 70శాతం నిధులిస్తున్న ప్రధాని ఫోటోలేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. గాల్వాన్‌లో ఉద్రిక్తత పరిస్థితిని, లెక్కచేయకుండా ప్రధాని నరేంద్రమోదీ వెళ్లి సైనికుల్లో మనోనిబ్బరం నింపారని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Next Story