- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
22వ రౌండ్ తర్వాత బీజేపీ ఆధిక్యం 1,058

X
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో 22వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్ లో బీజేపీ 61,119, టీఆర్ఎస్‌కు 60,061 కాంగ్రెస్‌కు 21,239 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి 1,058 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Next Story