సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ

by srinivas |
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొత్త బోధనాస్పత్రి స్థల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. బోధనాస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మించాలనుకోవడమే దీనికి కారణమని తెలిపారు. నంద్యాలలోనే వేరే స్థలంలో బోధనాస్పత్రిని నిర్మించాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story