- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘తిరుపతిలో బీజేపీని గెలిపించండి’
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏక పక్ష నిర్ణయాలతో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ దళితులకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని సోము వీర్రాజు కోరారు.
Next Story