ఏపీ సీఎస్‎కు సోము వీర్రాజు లేఖ

by srinivas |
ఏపీ సీఎస్‎కు సోము వీర్రాజు లేఖ
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. స్థానిక సంస్థల సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని లేఖలో ప్రశ్నించారు. ఆహార సలహా సంఘం, అసైన్మెంట్ కమిటీల సమావేశం ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే ఈ కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సీఎస్‎ను కోరారు.

Advertisement

Next Story