- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేము క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు :సోము వీర్రాజు
by srinivas |

X
దిశ, విశాఖపట్నం: తమది హిందుత్వ పార్టీ కానీ, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రామతీర్థానికి విజయసాయి రెడ్డి ,చంద్రబాబుకు అనుమతించారు. తమకు కూడా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ రాజకీయాలకు బీజేపీ భయపడదన్నారు. ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నించే హక్కు బీజేపీకి ఉందని తెలిపారు. ఎనభై శాతం మంది హిందువులు ఉన్నా సీఎం జగన్ మాట్లాడకపోవడం చూస్తే.. హిందుత్వంపై ఆయన వైఖరి స్పష్టం అవుతుందని సోము వీర్రాజు విమర్శించారు.
Next Story