వైసీపీకి గట్టి పోటీ ఇస్తాం : సోము వీర్రాజు

by srinivas |
వైసీపీకి గట్టి పోటీ ఇస్తాం : సోము వీర్రాజు
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలోకి ప్రభుత్వ అధికారులను లాగొద్దని ఆయన తెలిపారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ అధికారులను రాజకీయంగా వాడుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ, అభివృద్ధే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి జనసేనతో కలిసి గట్టి పోటీ ఇస్తామని తెలిపారు.

Tags: bjp leader somu veerraju, ycp party, Sarpanch elections, janasena

Advertisement
Next Story

Most Viewed