ఇంటింటికీ తిరుగుతూ.. పథకాలు వివరిస్తూ

by Shyam |
ఇంటింటికీ తిరుగుతూ.. పథకాలు వివరిస్తూ
X

దిశ, మెదక్: ప్రధాని మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సందేశ కరపత్రాలను బీజేపీ నాయకుడు బాబుమోహన్ సంగారెడ్డి జిల్లా అందోల్‌లో శనివారం పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రధాని బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశం అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలక ఆయన సూచించారు.

Next Story

Most Viewed