- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉగ్రవాద నిరోధక శిబిరాలుగా..ఆర్మీ గుడ్‌విల్ స్కూల్స్’
by Shamantha N |
X
జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ నడుపుతున్న గుడ్‌విల్ స్కూల్స్ అతిముఖ్యమైన ‘ఉగ్రవాద నిరోధక శిబిరాలని’ కొత్తగా ఎన్నికైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ న్యూస్ 18తో తెలిపారు. కశ్మీర్‌లో చిన్నప్పటి నుంచే ఉగ్రవాదం వైపు మళ్లుతున్న పిల్లలను గుర్తించి డీ-రాడికలైజేషన్ శిబిరాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్మీ నడుపుతున్న 46 పాఠశాలల నుంచి బయటికొచ్చిన పిల్లల్లో ఒక్కరు కూడా రాళ్లు గానీ, తుపాకులు గానీ పట్టుకోరని వెల్లడించారు.
Advertisement
Next Story