- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bigg Boss 7 Telugu: సిగ్గులేనిది ప్రశాంత్‌కి కాదు నీకంటూ రతిక పై మండిపడుతున్న నెటిజెన్స్

దిశ,వెబ్ డెస్క్: నామినేషన్స్ తరువాత.. రతిక మేడం ఇంకో యాంగిల్ బయట పడింది. సింగర్ దామిని దగ్గరకు వెళ్లి రతి పాప.. ‘చూశావా? ఆ ప్రశాంత్ ఎలా మాట్లాడుతున్నాడో.. నిన్ను లవ్ చేస్తున్నాని చెప్పానా? అని అంటున్నాడు.. అసలు కొంచం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.. కానీ తను చేస్తున్నాడో ప్రేక్షకులకి బాగా తెలుసు? కెమెరాలకి తెలుసు? నాకు ఆరోజే తెలిసింది.. నన్ను ప్రశాంత్ చేస్తున్నాడని.. అందుకే శెట్టితో చెప్పా? అలాగే ఈరోజు బిగ్ బాస్ చూసే వాళ్లకి బాగా అర్ధం అయ్యే ఉంటుంది.. అంటూ తన అసలు రంగుని బయటపెట్టింది రతిక. ఈ ఒక్క మాటతో ఆమె రియల్ క్యారెక్టర్ ఏంటో బయట జనాలకు కూడా తెలిసింది.అసలు పల్లవి ప్రశాంత్ ను రెచ్చగొట్టింది రతిక.. పక్కన కూర్చోపెట్టుకొని ముద్దలు తినిపించి.. నా మనసులో నువ్వు ఉన్నావ్.. నీ మనసులో ఏముందో చెప్పురా చెప్పు అని కుక్కలా తిరిగింది ఈ మాయ లేడినే కూడా.. చివరికి మన రైతు బిడ్డని పిచ్చోడిని చేసింది.
More News :