- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rathika Rose Breakup : రాహుల్‌తో బ్రేకప్‌కి కారణం అదే.. ఓపెన్ అయిన రతిక (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువగా వినిపించే పేరు రతిక. తను ఏం చేసిన కంటెంట్ కోసమే అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రశాంత్‌ను వెనుకాల తిప్పుకున్న ఈ అమ్మడు.. సడెన్‌గా ప్లేట్ ఫిరాయించి సోమవారం నామినేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రిన్స్ యావర్‌తో పులిహోర కలుపుతుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన రోజే నాగార్జున స్టేజ్‌పై రతిక ఇప్పుడు హార్ట్ బాగానే ఉందా అంటూ ప్రశ్నించాడు. దీంతో రతిక లవర్ ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఆ లవర్ కూడా రాహుల్ సిప్లిగంజ్ అంటూ వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
అసలు తన లవ్ బ్రేకప్ అవ్వడానికి అసలు కారణం ఏంటో చెప్పేసింది రతిక. ఆమె మాట్లాడుతూ.. ‘‘వాళ్లకు సినిమాల్లో చేయడం ఇష్టం లేదు. ఏదైనా జాబ్ అయితే ఓకే కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండద్దంటూ కండిషన్ పెట్టారు. అప్పుడప్పుడే నాకు ఆఫర్లు వచ్చాయి. ఓ సినిమా కూడా కంప్లీట్ చేశాను. తమిళంలో కూడా అవకాశం వచ్చింది. అలా మూడు సినిమాలు చేయాల్సి ఉంది. పైగా మా ఇంట్లో ముగ్గురం అమ్మాయిలమే. నేనే కదా వాళ్లకి సపోర్ట్ అని.. మ్యారేజ్ నిర్ణయం అప్పుడే తీసుకోవడం కరెక్ట్ కాదనిపించి ఆగిపోయా’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. రతిక ఈ ఇంటర్య్యూ బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లకముందు ఇచ్చింది కాగా ఇప్పుడు వైరల్ అవుతోంది.