- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కొత్తపార్టీ

X
దళిత హక్కుల పోరాట కర్త భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త పార్టీని స్థాపించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 86 జయంతి పురస్కరించుకుని ఆజాద్ సమాజ్ పార్టీని తన పార్టీ పేరుగా ప్రకటించారు. కాన్షీరాం కన్న కలల్ని ఆజాద్ సమాజ్ పార్టీ నెరవేరస్తుందన్నారు.
tags; bheem army, new chief chandrashekhar
Next Story