- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ గొంతు నొక్కితే మాకేమి వస్తది !

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ప్రతిపక్షాల గొంతు నొక్కితే తమకేమి వస్తదని, ఎక్కువమంది సభ్యులున్న మాకే గొంతు పెద్దగా ఉందని వ్యాఖ్యానించారు. సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయిస్తారని, అసెంబ్లీ రూల్స్ ప్రకారం నిర్వహణ ఉంటుందని సీఎం వెల్లడించారు. కొత్త రెవెన్యూ బిల్లుపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన టైం ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం విస్తృతంగా చర్చిద్దామన్నారు.
Next Story