భద్రాద్రి అత్యంత క్లిష్టమైన జిల్లా: డీజీపీ

by Shyam |
భద్రాద్రి అత్యంత క్లిష్టమైన జిల్లా: డీజీపీ
X

దిశ,వెబ్‌డెస్క్: భద్రాద్రి అత్యంత క్లిష్టమైన జిల్లా అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భద్రాద్రి జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు అభినందనీయమని అన్నారు. జిల్లాలోని యువతకు పోలీసు శాఖలో ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. పోలీసు హెడ్ క్వార్టర్‌లో హెలిప్యాడ్ ప్రారంభించామని డీజీపీ చెప్పారు.

Advertisement

Next Story