- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శవాన్ని వదిలేసి పరుగో పరుగు
X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో తేనెటీగలు కలకలం సృష్టించాయి. అంతిమ యాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి బావిలో దూకి తలదాచుకున్నారు. ఓదెల మండలం శానాగొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొడపాక దేవక్క అనే మహిళ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అంతిమ యాత్రలో పాల్గొన్న వారు శవాన్ని వదిలేసి పరుగులు తీసి బావిలో దూకారు. తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story