11న గోమాంసం దుకాణాలు బంద్​

by  |
11న గోమాంసం దుకాణాలు బంద్​
X

దిశ, న్యూస్​బ్యూరో: జీహెచ్​ఎంసీ పరిధిలో అన్ని గోమాంస కోత, విక్రయ దుకాణాలను ఈ నెల 11న మూసివేయనున్నట్టు జీహెచ్​ఎంసీ ప్రకటించింది. జన్మాష్టమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు, మాంస విక్రయదారులందరూ సహకరించాలని జీహెచ్​ఎంసీ వెటర్నరీ విభాగం కోరింది.



Next Story