- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అవి ఆ…కట్టుకుంటున్నాయి
by Shyam |

X
దిశ, మెదక్: రాళ్ల పైనే కాదు.. చెట్ల మీద కూడా గీయవచ్చు అందమైన చిత్రాలు అన్నట్లుగా.. ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ దృశ్యాలను. జాతీయ పక్షి నెమలి, చిరుతల, జింకలు, వివిధ రకాల పక్షులు, అటవీ జంతువుల చిత్రాలను చెట్ల కాండాలపై కళాకారుల చేత వేయించారు. మెదక్ అటవీశాఖ కార్యాలయ ఆవరణలోని చెట్ల కాండాల పై గీసిన ఈ చిత్రాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జంతువులు, అటవీ సంపద, ప్రకృతి గొప్పతనం, విశిష్టత, ప్రకృతితో మనిషి మెలగాల్సిన తీరును తెలియజేసేందుకు ఈ చిత్రాలను వేయించినట్లు అటవీ అధికారులు తెలిపారు.
Next Story