- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కానిస్టెబుల్‌పై ఎలుగుబంటి దాడి
by srinivas |
X
చిత్తూరు జిల్లా శేషాచలంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టెబుల్ గోకరిపై ఎలుగుబంటి దాటి చేసింది. ఈ ఘటనలో కానిస్టెబుల్‌కు తీవ్ర గాయాలవ్వగా వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రేణిగుంటలో కూంబింగ్ నిర్వహిస్తున్నపోలీసులపై అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తోటి పోలీసు సిబ్బంది దానిని అడ్డుకునేందుకు యత్నించిన ఫలితం లేకపోయింది. అమాంతం గోకరి మీదకు దూకగా అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎలుగు గాయపరిచినట్టు తెలుస్తోంది.
Tags: bear attack , chittoor, seshachalam forest, constable injured
Advertisement
Next Story