- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెడీగా ఉండండి: కలెక్టర్ హనుమంతరావు
by Shyam |

X
దిశ, సంగారెడ్డి: మిడతల దండు ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పోలీస్ అగ్నిమాపక, వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున సరిహద్దు గ్రామాలకు సంబంధించి ఆయా శాఖల వారీగా సూక్ష్మ స్థాయి ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story