- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ పోలీస్ స్టేషన్ గా బయ్యారం రికార్డ్
దిశ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా రికార్డ్ లోకి ఎక్కిందని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఢిల్లీ బృందం తెలిపారు. ఆదివారం మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను కేంద్రబృందం సందర్శించి ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ…మణుగూరు సబ్ డివిజనల్ అధికారి (ఏఎస్పీ)విధానాలు, పట్టుదల,పలు సూచనల సహకారంతో నియోజకవర్గ ప్రజలకు చేస్తున్న కృషికి ప్రతి ఏడాది మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ వారు ఇచ్చే ర్యాకింగ్ లో ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ టాప్ టెన్ ప్లేస్ దక్కించుకుందని వారు తెలిపారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో ఏడుళ్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ దోమల రమేష్,సబ్ ఇన్స్పెక్టర్ టి.వి.ఆర్ సూరి గిరిజన ప్రజలకు చేస్తున్న సేవ, కార్యక్రమాల కృషికి టాప్ టెన్ దక్కిందన్నారు.
- Tags
- bayyaram