సీఎంఆర్ఎఫ్‌కు సహకార‌ సంఘం విరాళం

by vinod kumar |   ( Updated:2020-04-05 05:14:12.0  )

దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణకు తమవంతు సాయంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి రూ.1.08లక్షలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఆదివారం కలెక్టర్ గౌతమ్‌కు అందజేశారు.

Tags: bayyaram, cooperative society, cmrf, donation, corona, virus, collector goutham

Advertisement

Next Story

Most Viewed