- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళా పోలీసుల బతుకమ్మ సంబరాలు
X
దిశ, చార్మినార్ : పేట్ల బూర్జులోని నగర పోలీస్ కార్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం రాత్రి బతుకమ్మ వేడుకల సంబరాలు అంభరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని, బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. గత సంవత్సరం కరోనా కారణంగా బతుకమ్మ వేడుకలను రద్దు చేశారు. ఈ సంవత్సరం బతుకమ్మ వేడుకలను మహిళలు పోలీసులు కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు శిఖా గోయల్, ఆర్. శ్రీనివాస్, ఎం. రమేష్, కలమేశ్వర్, గజరావు భూపాల్, ఎల్ ఎస్ చౌహాన్, సునీతా రెడ్డి, గుమ్మి చక్రవర్తిలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
Advertisement
Next Story