ఇక ఆస్పత్రుల సందర్శన

by Shyam |
ఇక ఆస్పత్రుల సందర్శన
X

దిశ వెబ్ డెస్క్: ఈ నెల 26 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన చేపట్టనున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ఆయన విమర్శించారు. ఇప్పటికీ కాంగ్రెస్ కొన్న పరికరాలే కనిపిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ కొత్త పరికరాలు ఏవీ కొనలేదన్నారు. ఆరన్నరేండ్ల ఏండ్ల నుంచి వైద్య సిబ్బందిని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల కోసమే ఉద్యమం అని ఈటల చెప్పారని..ఆయన శాఖలో ఉన్న ఉద్యోగాలే ఆయనకు ఎందుకు కనిపించడం లేదని భట్టి ప్రశ్నించారు.

Advertisement

Next Story