- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దతండా వాసి బానోతు సురేందర్‌కు డాక్టరేట్..
by Shyam |
X
దిశ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పెద్ద తండాకు చెందిన బానోత్ సురేందర్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి శుక్రవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయనశాస్త్రంలో చేసిన పరిశోధనలకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని డాక్టర్ బచ్చు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్టీరియో సెలెక్టివ్ టోటల్ సింథసిస్ ఆఫ్ హై గ్రోఫో రోన్ మరియు సింథసిస్ ఆఫ్ యువకలోల్స్ అనే అంశంపై అధ్యయనం చేసి కాకతీయ యూనివర్సిటీకి సమర్పించినట్టు తెలిపారు. దీనికి గాను రసాయనశాస్త్రంలో ప్రొఫెసర్ డేవిడ్, వాసుదేవ రెడ్డి, రామేశ్వరిలతో పాటు అధ్యాపకులు అభినందించి డాక్టరేట్ ప్రదానం చేశారన్నారు. ఈ విషయం తెలియడంతో పెద్ద తండా సర్పంచ్ బానోతు రాజు నాయక్ కాల్ చేసి సురేందర్‌ను అభినందించినట్టు తెలిపారు.
Advertisement
Next Story