- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్ బండ్లా.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ?
దిశ, వెబ్ డెస్క్: కాంట్రవర్సిటీ కామెంట్లతో దూసుకుపోయే బండ్ల గణేష్, తనలో మరో కోణం ఉందని నిరూపించాడు. ఒకప్పుడు కమేడియన్ గా పరిచయం అయిన ఆయన తర్వాత నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్ పై సమయం వచ్చిన ప్రతిసారీ తన భక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు పవన్ దారిలోనే సేవ చేస్తానంటు ముందుకు వచ్చాడు. ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే బండ్ల ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
డబ్బున్న ప్రతి వాళ్లు ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారని దానికి బదులు ఒక అనాథను పెంచుకుంటే బాగుంటుందని ఒక ఇంటర్యూలో అన్నాడు. తాను ఒక నేపాలి పాప ను పెంచుకుంటున్నట్టు తెలిపాడు. ఇప్పుడు ఆ పాప ఇంట్లో అందరితో కలిసిపోయిందని, అందరినీ బెదిరిస్తోందని సంబురపడ్డాడు. సమయం దొరికి ప్రతి సారి పాపతో గడుపుతానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ మాటలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పవన్ ఫ్యాన్స్ నుంచే కాదు, నెటిజన్ల నుంచి కూడా మంచి ప్రసంశలు అందుకుంటున్నాడు.
@ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న…..🙏💯 pic.twitter.com/w0FDBDDH68
— కాంబొతు రంభబాబు😂😅 (@RavitejanaiduS2) November 27, 2021