- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బండ ప్రకాష్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం శాసనమండలిలోని ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి తన చాంబర్లో బండ ప్రకాష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలి ఆవరణలో ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రొటైమ్ చైర్మన్ గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, మహాముద్ అలీ, ఎంపీ కేశవరావు, లింగయ్య యాదవ్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
- Tags
- banda prakash
- mlc
Next Story