ఎంపీ పదవికి రాజీనామా చేసిన బండ ప్రకాష్

by Shyam |
MP Banda Prakash
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ గురువారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. అయితే పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ప్రకాష్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story