బాలు చివరి కోరిక ఇదే…

by srinivas |   ( Updated:2020-09-25 05:36:57.0  )
బాలు చివరి కోరిక ఇదే…
X

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన ఎస్పీ బాలు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. రోజుకు 10గంటల చొప్పున పాటలు పాడానని, ఇంజీనీరింగ్ కావాలని కలలు కని చివరకు గాయకుడిగా మారినట్లు పేర్కొన్నారు. కెరీర్‌లో 20ఏళ్లు సిగరేట్ కాల్చినట్టు తెలిపిన బాలు… అల్లూరి రామలింగయ్య, రాజబాబుకు పాటలు పాడే టైంలో వారి గొంతుకు దగ్గర ఉండే విధంగా పాటలు పాడినట్లు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటలు పాడిన సమయంలో గొంతు మార్చి పాడినట్లు వెల్లడించారు. మరణించే వరకు పాడుతూ ఉండాలని, చావు దగ్గరకు వచ్చినట్టు తనకు తెలియకుండానే మరణించాలని, అదే తన చివరి కోరిక అని ఇంటర్వ్యూలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed