- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డైరెక్టర్ కోసం పోటీపడుతున్న హీరోయిన్లు.. విషయం అదేనా?

X
దిశ, సినిమా :బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, ఆలియా భట్.. సంజయ్ లీలా భన్సాలీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ కోసం పోటీ పడుతున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా సెలెక్ట్ అయిన ‘బైజూ బావ్రా’ మూవీ కోసం ఇప్పటికే దీపికను అప్రోచ్ కాగా రణ్‌వీర్‌తో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. దీంతో ఆ విషయానికి ఫుల్‌స్టాప్ పెట్టేసిన భన్సాలీ మరో స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపాడు. ‘గంగుబాయి కతియావాడి’లో ఆలియా పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన స్టార్ డైరెక్టర్.. తనకు కూడా స్టోరీ చెప్పడంతో చాలా ఇంప్రెస్ అయిందట.
అంతేకాదు ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసేందుకు ఓకే చెప్పిందట. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ ఫైనల్ కాకపోగా.. ఆలియా, దీపిక ఇద్దరు కూడా ఈ సినిమా చేసేందుకు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
Next Story