- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనగామలో పోలీసులకు బాబుమోహన్ మాస్కుల పంపిణీ
by Shyam |

X
దిశ, వరంగల్: జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులకు ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం కుటుంబాలకు సైతం దూరమై రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం ఉడతా భక్తిగా తనవంతు సాయంగా రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు బాబుమోహన్ వెల్లడించారు.
Tags: Babu Mohan, Distribution, masks and sanitizers, police, janagam
Next Story