- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏనుగుపై యోగా.. బోర్లాపడ్డ బాబా
X
దిశ, వెబ్‌డెస్క్: యోగా గురువు బాబా రాందేవ్ ఏనుగుపై యోగాభ్యాసం చేసే సమయంలో కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగు మీద కూర్చొని యోగాసనం నేర్పిస్తున్న సమయంలో ఏనుగు కదలడంతో కిందపడిపోయారు. అయితే వెంటనే లేచిన బాబా.. నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయారు. ఎలాంటి గాయాలు కాలేదు. సోమవారం మధురలోని రామనరేతి ఆశ్రమంలో సాధువులకు యోగాభ్యాసం నేర్పిస్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తూ దాదాపు 20వేల కంటే ఎక్కువ వ్యూస్‌ను సాధించింది.
Advertisement
Next Story