పాదయాత్రగా తరలి వెళుతున్న అయ్యప్ప భక్తులు

by Sridhar Babu |
Shabarimala1
X

దిశ, శంకర్ పల్లి: స్వామియే శరణం అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పాదయాత్రతో శబరిమలై వెళ్తున్నారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులు మంగళవారం నాటికి కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. అయ్యప్పస్వామి మహిమతో తాము పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తామని చెబుతున్నారు.


Next Story

Most Viewed