- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సైకో ప్రిజనరీ మూడోసారి వాయిదా వేశాడు : అయ్యన్నపాత్రుడు
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో : పేదలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల పంపిణీ మరోసారి వాయిదా పడటం పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించాడు. ‘‘వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సందించారు. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాల పంపణీ వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉందన్నారు. పేదలకు పట్టాల పంపిణీ, డబుల్ రేట్లకు స్థలాలు కొనే ఘనత అధికార పార్టీకే దక్కిందన్నారు. తమ పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా..ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
Next Story