- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షిల్లాంగ్‌లో జనఔషధి దివస్ ఉత్సవాలు.. ప్రారంభించిన మోడీ
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య భారతంలోని మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో జనఔషధి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనఔషధి కేంద్రాల వలన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.2.50కే శానిటరీ ప్యాడ్స్, 75 రకాల ఆయుష్ ఔషధాలు లభ్యమవుతాయని తెలిపారు. ఈ కేంద్రాల వలన రూ.9వేల కోట్లు ఆదా చేశామని ప్రధాని స్పష్టం చేశారు. 7,500వ జనఔషధి కేంద్రాన్ని షిల్లాంగ్ లో మోడీ ప్రారంభించారు.
Advertisement
Next Story