కరోనాపై ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన

by Shyam |
కరోనాపై ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన
X

దిశ, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు, కొవిడ్-19పై జిల్లా స్థాయి ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వివిధ మండలాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్య ఆరోగ్య శాఖలకు సహకరించాలని కోరారు. తన వద్దకు వచ్చిన బాధితుల లక్షణాలు వైద్య డిస్ట్రిక్ట్ తీసుకోవడంతో పాటు ఆస్పత్రిలోకి వెళ్లకుండా సూచనలు చేయాలని తెలిపారు. ఏ విధమైన చర్యలు చికిత్సలు అందించాలని సూచించారు. లక్షణాలు త్వరగా గుర్తించడం వలన వ్యాధులు అదుపు చేయగలమన్నారు.

Next Story

Most Viewed