గుంటూరులో వ్యాక్సిన్ నిలిపివేత.. స్పందించిన కలెక్టర్

by srinivas |
గుంటూరులో వ్యాక్సిన్ నిలిపివేత.. స్పందించిన కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసిన అధికారులు. శుక్రవారం వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర గందరగోళం నెలకొనడంతో వ్యాక్సిన్ నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ నిలిపివేయడంపై ఆ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ స్పందించారు. సాంకేతికత, డేటాబేస్ సమస్యలతో కోవ్యాక్సినేషన్ నిలిచిపోయిందని, రేపటి నుంచి మళ్లీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed