- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ కోళ్ల మృతికి కారణం ఇదే…

X
దిశ,వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా మల్లయ్యపల్లిలో కోళ్ల మృతికి కారణం బర్డ్ ఫ్లూ కాదని అధికారులు నిర్దారించారు. మల్లయ్యపల్లిలో పశుసంవర్థక శాఖ అధికారులు శుక్రవారం పర్యటించారు. చనిపోయిన కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. పొలాల్లో పురుగుల మందుల వినియోగంతో కోళ్లు మృతి చెందాయని తెలిపారు. నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అదికారులు సూచించారు.
Next Story