- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెస్ ఒలంపియాడ్..
by Shyam |

X
రష్యా రాజధాని మాస్కోలో ఆగస్టు5 నుంచి 18వరకు అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు భారత్ తరఫున విశ్వనాధ్ ఆనంద్ నాయకత్వం వహించనున్నాడు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే పురుషుల జట్టుకు వ్లాదిమిర్ శిక్షణ ఇవ్వనుండగా, మహిళల జట్టుకు కోనేరు హంపి సారధ్యం వహించనుంది. ఇప్పటికే ఒలంపియాడ్ కోసం క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
Tags: chess olympiad, russia, masco, viswanathan anand, koneru humpy, vladimir
Next Story