- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మైనర్‌పై అత్యాచారయత్నం.. ‘ఫోక్సో’ కేసు నమోదు
by Sumithra |

X
దిశ, జల్‌పల్లి: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే 16 ఏళ్ల మైనర్ బాలుడు, అదే ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల చిన్నారిపై వాదియే ముస్తఫాలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువైనల్ హోమ్‌కు తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story