బెయిల్ పిటిషన్ వేసిన అచ్చెన్నాయుడు

by srinivas |
బెయిల్ పిటిషన్ వేసిన అచ్చెన్నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా, మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లపై త్వరలోనే విచారణ జరగనుంది.

Next Story

Most Viewed