- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. ఇటీవల టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తున్న అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తుండగా ఈ నెల27న అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే అవకాశమివ్వనున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడు సుమారు 70రోజులు జైల్లో ఉండి ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story