- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో వింత పరిస్థితులు : అశోక్ గజపతి రాజు
by srinivas |

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వింత పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. ఆలయాలపై దాడులు ఓ పక్క…వ్యక్తులపై దాడులు మరోపక్క అని చెప్పారు. అన్ని మతాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. 400 ఏండ్ల క్రితం నిర్మించిన ఆలయం రామతీర్థం అని అన్నారు. రామలక్ష్మణులు, పాండవులు నడయాడిన పవిత్ర స్థలమని వెల్లడించారు. డబ్బులు, ఆస్తులు ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాల భూములు,డబ్బులను మింగేస్తున్నారని అన్నారు.
Next Story