- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఐ వేధింపులు.. శానిటైజర్ తాగిన ఆశావర్కర్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: తనను సీఐ వేధిస్తున్నాడని ఓ ఆశావర్కర్ శానిటైజర్ తాగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని రాజంపేట మండలం రోళ్లమాడుగులో సునీత అనే ఆశా వర్కర్ తనను ఎక్సైజ్ సీఐ వేధిస్తున్నాడని శనివారం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story